WPL 2026 | గుజరాత్‌పై భారీ స్కోరును ఛేజ్ చేసి గెలిచిన ముంబై.. వరుసగా రెండో విజయం..
WPL 2026 | ముంబై ఇండియన్స్ మహిళల జట్టు వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) తొలి మ్యాచ్ లో ఓడినప్పటికీ రెండు వరుస మ్యాచ్ లలో గెలిచి తిరిగి ట్రాక్ లోకి వచ్చింది. ఆరంభంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్స్ జట్టుతో మ్యాచ్ లో ముంబై అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఆ తర్వాత ఢిల్లీ తో, తాజాగా గుజరాత్ తో మ్యాచ్ లలో మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేసింది.
Mahesh Reddy B
Cricket | Jan 14, 2026, 6.43 am IST















