India – Pakistan nuclear installations | భారత్-పాక్ మధ్య అణు కేంద్రాల జాబితా మార్పిడి.. 35 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం! | త్రినేత్ర News
India – Pakistan nuclear installations | భారత్-పాక్ మధ్య అణు కేంద్రాల జాబితా మార్పిడి.. 35 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం!
న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లో దౌత్య మార్గాల ద్వారా ఒకే సమయంలో ఈ జాబితాల మార్పిడి జరిగిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 1992 జనవరి 1న ప్రారంభమైన ఈ సంప్రదాయం.. జనవరి 1, 2026తో 35వ సంవత్సరానికి చేరుకుంది.