T20 World Cup | ఐసీసీ ఒత్తిడికి తలొగ్గబోం : బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసిఫ్
T20 World Cup | టీ20 ప్రపంచకప్ విషయంలో ఐసీసీ ఇచ్చిన అల్టిమేటంపై బంగ్లాదేశ్ స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్ తీవ్రంగా స్పందించారు. తాము ఒత్తిడికి లొంగబోమని స్పష్టం చేశారు. వరల్డ్ కప్లో ఆడాలనుకుంటే.. తప్పనిసరిగా భారత్లోనే ఆడాలని.. లేకపోతే మరోజట్టును తీసుకుంటామని బీసీబీకి ఐసీసీ స్పష్టం చేసింది.
P
Pradeep Manthri
Sports | Jan 20, 2026, 6.17 pm IST















