లోడ్ అవుతోంది...

ఓ శాంతి శాంతి శాంతి మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది ఈషారెబ్బా.

ఈ కామెడీ మూవీలో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్నాడు.

ఓ శాంతి శాంతి శాంతి సినిమాను జనవరి 23న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

అనివార్య కారణాల వల్ల ఓ శాంతి శాంతి శాంతి వాయిదాపడింది. జనవరి 23న కాకుండా వారం ఆలస్యంగా 30వ తేదీన విడుదల కాబోతుంది.

మలయాళం మూవీ జయజయజయజయహే మూవీకి రీమేక్‌గా ఈ తెలుగు సినిమా తెరకెక్కుతోంది.

తరుణ్ భాస్కర్‌తో ఈషారెబ్బా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు పెళ్లిచేసుకోనున్నట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam