Virat Kohli | సింహాచలం నరసింహస్వామిని దర్శించుకున్న కోహ్లీ
Virat Kohli | వన్డే సిరీస్ (Oneday Series) విజయం అనంతరం వాషింగ్టన్ సుందర్ (Washington Sunder) తో కలిసి విరాట్ కోహ్లీ (Virat Kohli) సింహాద్రి అప్పన్న (Simhachalam) దర్శనం చేసుకున్నారు
Virat Kohli | సింహాచలం (Simhachalam)లోని సింహాద్రి శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆదివారం దర్శించుకున్నారు. సౌతాఫ్రికా (South Africa) తో మూడు వన్డేల సిరీస్‌లో నిర్ణయాత్మకమైన చివరి వన్డే విశాఖపట్నం (Vishakhapatnam)లో శనివారం జరగగా, అందులో భారత్ గెలుపొంది, సిరీస్ (Oneday Series)సొంతం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ (Man of the Series)గా నిలిచిన కోహ్లీ సిరీస్ ఆసాంతం రాణించారు. విజయం అనంతరం మరో ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sunder) తో కలిసి ఆయన ఆలయానికి రాగా, వారికి, ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
ఆలయంలోని కప్పస్తంభాన్ని కోహ్లీ ఆలింగనం చేసుకుని, మండపం చుట్టూ ప్రదక్షిణ చేశాడు. గర్భగుడిలోని స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వారికి అర్చకులు వేదాశీర్వచనం చేశారు. వారికి ఆలయ అధికారులు స్వామి వారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు.
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దర్శించి, పూజలు నిర్వహించిన క్రికెటర్ విరాట్ కోహ్లీ pic.twitter.com/69zyZj2Avm
— Telugu Scribe (@TeluguScribe) December 7, 2025
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Virat Kohli | కోహ్లీ మరో చరిత్ర.. వన్డేల్లో 15 వేల పరుగులు.. సచిన్ రికార్డుపైనే కన్ను..!
సెప్టెంబర్ 27, 2026

Ind Vs Wi | వెస్టిండీస్‌తో సిరీస్‌కు రోహిత్–కోహ్లీ సై..
సెప్టెంబర్ 25, 2026

VinayakaChavithi | అత్తింట్లో రష్మిక – కొడుకుతో అల్లు అర్జున్ – స్టార్ హీరోహీరోయిన్ల వినాయక చవితి సెలబ్రేషన్స్
సెప్టెంబర్ 14, 2026
తాజావార్తలు
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు
- ●Horoscope | అక్టోబర్ 5 రాశిఫలాలు.. సహోద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి!

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్

Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు



