TG SET | అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ పరీక్ష రాయాల్సిందే
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అర్హత సాధించేందుకు, డిగ్రీ లెక్చరర్షిప్కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ - స్టేట్ ఎలిజబిలిటీ టెస్ట్ (టీజీ సెట్) - 2025 (TG SET) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు సెట్ మెంబర్ సెక్రెటరీ ప్రొఫెసర్ బి. శ్రీనివాస్ తెలిపారు.
A
A Sudheeksha
News | Dec 12, 2025, 5.08 pm IST















