Suicide | కుమార్తెలను బావిలోకి తోసిన తల్లి.. ఆపై తానూ ఆత్మహత్య!
మహబూబ్‌నగర్ (Mahaboobnagar) జిల్లా భూత్పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య (Suicide) కు పాల్పడ్డారు. గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. కుటుంబ కలహాలతోనే వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
- మహబూబ్‌నగర్ జిల్లా వెల్కిచర్లలో ఘటన
త్రినేత్ర.న్యూస్: మహబూబ్‌నగర్ (Mahaboobnagar) జిల్లా భూత్పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఏం కష్టమొచ్చిందో ఏమో ఓ తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య(Suicide) కు పాల్పడ్డారు. భూత్పూర్ మండలం వెల్కిచర్ల గ్రామం(Velkicherla village) లో ఈ విషాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గురువారం ఉదయం జంగమ్మ (42) (Jangamma) తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి సమీపంలోని వ్యవసాయ పొలం వద్దకు వెళ్లింది. జ్యోతి (15), శైలజ (13)ను తొలుత బావి (Well) లోకి తోసేసి, అనంతరం తాను కూడా అందులో దూకింది. కాగా ఆమె కుమారుడు తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. గ్రామంలోకి చేరుకొని జరిగిన విషయాన్ని ఇరుగు పొరుగువారికి చెప్పాడు. దీంతో హుటాహుటిన గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. కుటుంబ కలహాలతోనే వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






