Special Trains | సంక్రాంతికి ఊరెళ్లేవారికి ప్రత్యేక రైళ్లు
Special Trains | సంక్రాంతి (Sankranti) పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్ల (Special Trains)ను వచ్చే నెల 4వ తేదీ నుంచి నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది.
Special Trains | సంక్రాంతి (Sankranti) పండుగకు ఊరెళ్లే ప్రయాణీకులకు రైల్వే (Railway) అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ఊర్లకు వెళ్లే వారి కోసం ప్రత్యేక రైళ్లు (Special Trains) నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని వచ్చే నెల 4వ తేదీ నుంచి ఈ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.
సికింద్రాబాద్ (Secunderabad) నుంచి విజయవాడ (Vijayawada) మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు సైతం ఈ రైళ్లను నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. పండుగకు వెళ్లి తిరిగి వచ్చే వారి కోసం సైతం ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ ప్రత్యేక రైళ్లలో సెకండ్ క్లాస్, జనరల్, స్లీపర్, థర్డ్ ఏసీ, సెకెండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ కోచ్‌లు ఉంటాయని చెప్పారు. ఈ రైళ్లకు ఈ నెల 14వ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి ముందస్తు రిజర్వేషన్లు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
స్పెషల్ రైళ్లు... అవి నడిచే తేదీలు...
07263 కాకినాడ టౌన్ – వికారాబాద్ 08.01.2026
07264 వికారాబాద్ – కాకినాడ టౌన్ 09.01.2026
07279 కాకినాడ టౌన్ -సికింద్రాబాద్ 10.01.2026
07280 సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ 11.01.2026
07261 సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ 09.01.2026, 11.01.2026 & 13.01.26
07262 కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ 10.01.2026 & 12.01.2026
07265 తిరుపతి- వికారాబాద్ 09.01.2026
07271 వికారాబాద్ – కాకినాడ టౌన్ 10.01.2026 & 12.01.2026
07272 కాకినాడ టౌన్ – వికారాబాద్ 11.01.2026
07273 సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ 12.01.2026
07261 కాకినాడ టౌన్ – లింగంపల్లి/ వికారాబాద్ 17.01.26
07262 వికారాబాద్ / లింగంపల్లి – కాకినాడ టౌన్ 18.01.26
07265 కాకినాడ టౌన్ – వికారాబాద్ 18.01.26
07266 వికారాబాద్ – కాకినాడ టౌన్ 19.01.26
07261 కాకినాడ టౌన్ – వికారాబాద్ / లింగంపల్లి 19.01.26
07262 వికారాబాద్ / లింగంపల్లి – కాకినాడ టౌన్ 20.01.26
07244 వికారాబాద్ – నరసాపూర్ 09.01.26 & 11.01.26
07245 నరసపూర్ – వికారాబాద్ 10.01.26
07246 నరసపూర్ – సికింద్రాబాద్ 12.01.26
07247 సికింద్రాబాద్ – నరసాపూర్ 13.01.26
07247 సికింద్రాబాద్ – నరసాపూర్ 09.01.26
07248 నరసపూర్ – వికారాబాద్ 10.01.26 & 12.01.26
07249 వికారాబాద్ – నరసపూర్ 11.01.26
07250 నరసపూర్ – వికారాబాద్ 09.01.26 & 11.01.26
07251 వికారాబాద్ – నరసాపూర్ 10.01.26 & 12.01.26
07253 వికారాబాద్ – నరసాపూర్ 12.01.26
07254 నరసపూర్ – వికారాబాద్ 13.01.26
07257 నరసపూర్ – లింగంపల్లి / వికారాబాద్ 17.01.2026
07258 వికారాబాద్ / లింగంపల్లి – నరసపూర్ 18.01.2026
07259 నరసపూర్ – వికారాబాద్ / లింగంపల్లి 18.01.2026
07260 వికారాబాద్ / లింగంపల్లి – నరసపూర్ 19.01.2026
07257 నరసపూర్ – వికారాబాద్ / లింగంపల్లి 19.01.2026
07258 వికారాబాద్ / లింగంపల్లి – నరసపూర్ 20.01.2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






