Charlapally to Shalimar Special Trains | చర్లపల్లి–శాలిమార్ మధ్య ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే
Charlapally to Shalimar Special Trains | ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి–శాలిమార్–చర్లపల్లి (Charlapally-Shalimar) మధ్య వారానికి ఒకసారి నడిచే ప్రత్యేక రైళ్ల (Special Trains) వివరాలను రైల్వే శాఖ తాజాగా ప్రకటించింది. మొత్తం 26 సర్వీసులు (26 Services) సేవలు అందించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South central Railway) ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎ.శ్రీధర్ తెలిపారు.
త్రినేత్ర.న్యూస్: ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి–శాలిమార్–చర్లపల్లి (Charlapally-Shalimar) మధ్య వారానికి ఒకసారి నడిచే ప్రత్యేక రైళ్ల (Special Trains) వివరాలను రైల్వే శాఖ తాజాగా ప్రకటించింది. మొత్తం 26 సర్వీసులు (26 Services) సేవలు అందించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South central Railway) ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎ.శ్రీధర్ తెలిపారు.
ఈ ప్రత్యేక రైళ్లు శనివారం చర్లపల్లి నుంచి శాలిమార్‌కు, శుక్రవారం శాలిమార్ నుంచి చర్లపల్లికి 13 సర్వీసుల చొప్పున అందుబాటులో ఉంటాయన్నారు. కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామల్కాట్, తుని, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, జాజ్‌పూర్ కియోంజర్ రోడ్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్, సంత్రాగాచి స్టేషన్లలో ఆగుతాయని వెల్లడించారు. ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
తిరువనంతపురం- న్యూ టిన్సుకియా మధ్య..
అలాగే వేసవి ప్రయాణికుల రద్దీ దృశ్యా తిరువనంతపురం- న్యూ టిన్సుకియా మధ్య కూడా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కొల్లం, కయాంకుళం, మావేలికర, చెంగన్నూర్, తిరువల్లా, కొట్టాయం, ఎర్నాకుళం టౌన్ నార్త్, ఆలువా, త్రిస్సూర్, పాలక్కాడ్, పొడనూర్, తిరుప్పూర్, ఈరోడ్, జోలార్పెట్టై, కట్పాడి, పెరంబూర్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, సామల్కాట్, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, ఖరగ్‌పూర్, డంకుని వంటి స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






