APP పరీక్షనువాయిదా వేయండి: హరీశ్ రావు
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజునే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) రాత పరీక్షను నిర్వహించడం సరికాదని వెంటనే ఆ పరీక్షను వాయిదా వేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.
a
admin trinethra
News | Dec 9, 2025, 11.08 am IST















