Suicide | గాంధీ ఆస్పత్రిలో దారుణం
Suicide | ఇటీవల ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt) పాల్పడి గాంధీ ఆస్పత్రి (Gandhi Hospital)లో చికిత్స పొందుతున్న రోగి, ఆస్పత్రి మూడో ఫ్లోర్‌లోని కిటికీ నుంచి దూకి తిరిగి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు
Suicide | గాంధీ ఆస్పత్రి (Gandhi Hospital) లో దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగి భవనం మూడో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య (Suicide)కు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాదగిరిగుట్ట (Yadagirigutta) మండలం వంగపల్లి (Vangapalli)కి చెందిన నరేందర్ (37) అప్పుల బాధ భరించలేక ఈ నెల 1న పురుగుల మంది తాగి ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt) పాల్పడ్డాడు. దీనిని గుర్తించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. అప్పటి నుంచి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో మూడో ఫ్లోర్‌లోని ఎమర్జెన్సీ బ్లాక్ ఏఎంసీ వార్డు బాత్‌రూమ్‌లోకి వెళ్లి కిటికీ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన వారు వైద్య సిబ్బందికి సమాచారం అందించగా, వచ్చి అతడిని పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






