Panchayat Elections | తొలిసారిగా ఆ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు…
Panchayat Elections | స్థానిక సంస్థల ఎన్నికల్లో (Panchayat Elections) భాగంగా ఇప్పటి వరకు సర్పంచ్ (Sarpanch) ఎన్నికలు జరగని ఆ ఊరిలో తొలిసారిగా ఎన్నికలు జరిగి బీఆర్ఎస్ (BRS) బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు.
Panchayat Elections | 66 ఏళ్ల పంచాయతీరాజ్ ఎన్నికల (Panchayat Elections) చరిత్రలో ఇప్పటివరకు ఆ గ్రామంలో ఎన్నిక నిర్వహించలేదు. ప్రతీసారీ ఏకగ్రీవంగానే సర్పంచ్ (Sarpanch) అభ్యర్థులు ఎన్నికయ్యేవారు. తొలిసారిగా ఆ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలకు పోలింగ్ (Polling) బుధవారం నిర్వహించగా, బీఆర్ఎస్ (BRS) బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. ఆ గ్రామమే ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం భరంపూర్. ఆ ఊరిలో తొలిసారిగా నెలకొన్న సర్పంచ్ ఎన్నికల సందడి ముగిసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

MP Vaddiraju | బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు : ఎంపీ వద్దిరాజు
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



