త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OU | ఓయూ ఎండీహెచ్ఎం పరీక్షా తేదీల ఖరారు

ఉస్మానియా యూనివ‌ర్సిటీ (Osmania University) ప‌రిధిలోని ఎండీహెచ్ఎం (MDHM) ప‌రీక్షా తేదీల‌ను అధికారులు ఖ‌రారు చేశారు.

A

News | Published On Dec 5, 2025, 1.17 pm IST

OU | ఓయూ ఎండీహెచ్ఎం పరీక్షా తేదీల ఖరారు
Advertisement

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మాస్టర్స్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ (ఎండీహెచ్ఎం) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 10వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement