త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OU | బీఫార్మసీ వన్ టైం చాన్స్ పరీక్షా తేదీల ఖరారు

OU | ఉస్మానియా యూనివ‌ర్సిటీ (Osmania University) ప‌రిధిలోని బీఫార్మ‌సీ (B.Pharm.) వ‌న్ టైం చాన్స్ ప‌రీక్షా తేదీల‌ను అధికారులు ఖ‌రారు చేశారు.

A

News | Published On Dec 5, 2025, 1.21 pm IST

OU | బీఫార్మసీ వన్ టైం చాన్స్ పరీక్షా తేదీల ఖరారు
Advertisement

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఫార్మసీ వన్ టైం చాన్స్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఫార్మసీ (నాన్ సీబీసీఎస్) నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ వన్ టైం చాన్స్ పరీక్షలను వచ్చే నెల 5వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement