Operation Kagar | ఆ 21 మంది లొంగిపోతే…తెలంగాణకు ఓ రికార్డే
త్వరలో మావోయిస్టులు లేని రాష్ట్రంగా తెలంగాణ ప్రత్యేకత సంతరించుకోనున్నది. పోలీసు రికార్డుల ప్రకారం మరో 21 మంది లొంగిపోతే..ఇక అధికారిక లెక్కల ప్రకారం ఇక మావోయిస్టులు ఎవరూ లేనట్టే.
త్వరలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ
త్రినేత్ర.న్యూస్: త్వరలో మావోయిస్టులు లేని రాష్ట్రంగా తెలంగాణ ప్రత్యేకత సంతరించుకోనున్నది. పోలీసు రికార్డుల ప్రకారం మరో 21 మంది లొంగిపోతే..ఇక అధికారిక లెక్కల ప్రకారం ఇక మావోయిస్టులు ఎవరూ లేనట్టే. అధికారిక రికార్డుల ప్రకారం.. ఈ ఏడాది మావోయిస్టుల లొంగుబాట్లలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 509 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మిగిలిన మావోయిస్టుల్లో తెలంగాణ నుంచి 54 మంది ఉండగా పోలీసుల రికార్డుల్లో ఆ సంఖ్య కేవలం 21 మందిగా ఉంది. ఈ 21 మందిలో కేంద్ర కమిటీలో ఐదుగురు, రాష్ట్ర కమిటీలో 8 మంది, వేర్వేరు హోదాల్లో 8 మంది ఉన్నట్టు తేలింది. వీరంతా లొంగిపోతే తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా రికార్డుకెక్కనుంది. ఇప్పటికే మావోయిస్టులు లేని రాష్ట్రంగా మధ్యప్రదేశ్ డిక్లరేషన్ ప్రకటించింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






