Happy Deepavali | త్రినేత్ర న్యూస్ పాఠకులు, శ్రేయోభిలాషులకు.. దీపావళి శుభాకాంక్షలు
Happy Deepavali | చెడుపై మంచి సాధించిన విజయానికి, చీకటిని తరిమేస్తూ వెలుగులు విరజిమ్మే కాంతుల పండుగ దీపావళి. ఆశ్వయుజ అమావాస్య నాడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, ఇంటి ముందు ప్రమిదలతో దీపాలు వెలిగించి సిరిసంపదలను ఆహ్వానించడం మన సాంప్రదాయం.
Happy Deepavali | త్రినేత్ర న్యూస్: చెడుపై మంచి సాధించిన విజయానికి, చీకటిని తరిమేస్తూ వెలుగులు విరజిమ్మే కాంతుల పండుగ దీపావళి. ఆశ్వయుజ అమావాస్య నాడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, ఇంటి ముందు ప్రమిదలతో దీపాలు వెలిగించి సిరిసంపదలను ఆహ్వానించడం మన సాంప్రదాయం. దీపావళి అంటే కేవలం కాంతులే కాదు.. మన మనసులోని అజ్ఞానమనే చీకట్లను తొలగించి జ్ఞానమనే వెలుగులను నింపే పర్వదినం.. దూరమైన మనసులను దగ్గర చేసే ఆత్మీయతల పండుగ. ఈ వెలుగుల పండుగ నాడు ప్రతి ఇంటా సంతోషాలు వెళ్లివిరియాలని ఆశిస్తూ.. త్రినేత్ర న్యూస్ (Trinethra News) పాఠకులు, శ్రేయోభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు.
తాజావార్తలు
- ●Diwali 2026 | నరక బాధలకు చెక్.. చెడుపై మంచి గెలుపునకు ప్రతీక నరక చతుర్దశి
- ●Horoscope | నవంబర్ 8 ఆదివారం.. పూర్వీకుల సంప్రదాయాలపై ఆసక్తి పెరుగుతుంది!
- ●Diwali 2026 | దీపావళి లక్ష్మీపూజ ముహూర్తాలు ఇవే.. ఎవరెప్పుడు పూజ చేయాలంటే?
- ●Diwali 2026 | నేడు దీపావళి.. లక్ష్మీపూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే?
- ●Flight Fares | దీపావళి ఎఫెక్ట్.. విమాన టికెట్ల ధరలకు రెక్కలు.. హైదరాబాద్-లక్నోకు రూ.18వేలు..!
- ●HDFC | హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. ఎఫ్డీ వడ్డీ రేట్లు పెంపు

Diwali 2026 | నరక బాధలకు చెక్.. చెడుపై మంచి గెలుపునకు ప్రతీక నరక చతుర్దశి

Horoscope | నవంబర్ 8 ఆదివారం.. పూర్వీకుల సంప్రదాయాలపై ఆసక్తి పెరుగుతుంది!

Diwali 2026 | దీపావళి లక్ష్మీపూజ ముహూర్తాలు ఇవే.. ఎవరెప్పుడు పూజ చేయాలంటే?

Diwali 2026 | నేడు దీపావళి.. లక్ష్మీపూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే?





