Telangana | ప్రజలతో అధికారులు మమేకమవ్వాలి : మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు
Telangana | జూబ్లీహిల్స్‌లోని డా. ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్సిట్యూట్ ఆఫ్ తెలంగాణ (MCR HRDI)లో ‘స్పెషల్ ఫౌండేషన్ కోర్స్ ఫర్ ఏఐఎస్ & సీసీఎస్ ఆఫీసర్స్ – 2025’ ముగింపు వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లంగాణ (Telangana) రాష్ట్ర ఉపముఖ్యమంత్రి (Deputy CM) మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) హాజరై యువ సివిల్ సర్వెంట్లకు దిశానిర్దేశం చేశారు.
A
A Sudheeksha
News | Dec 18, 2025, 4.04 pm IST

















