Web Series | టైటాన్ వాచ్ చరిత్రపై వెబ్‌సిరీస్ – లీడ్ రోల్‌లో కుబేర విలన్ – ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఇండియాలోనే ఫస్ట్ లగ్జరీ వాచ్ బ్రాండ్‌గా గుర్తింపును సొంతం చేసుకున్న టైటాన్ చరిత్రతో హిందీలో ఓ వెబ్‌సిరీస్ రాబోతుంది. ఈ సిరీస్‌లో నసీరుద్దున్ షా, జిమ్ సర్భ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూన్ 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది.
Web Series | ఇండియాలోనే ఫేమస్ వాచ్ బ్రాండ్స్‌లో ఒకటిగా టైటాన్ కొనసాగుతోంది. మన దేశంలో అత్యంత పురాతన బ్రాండ్ కూడా ఇదే. ఆ టైటాన్ వాచ్ చరిత్రతో ఓ వెబ్‌సిరీస్ రాబోతుంది. మేడిన్ ఇండియా ఏ టైటాన్ స్టోరీ పేరుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్ జూన్ 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెజాన్ ఎమ్ఎక్స్‌ప్లేయర్‌లలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ వెబ్‌సిరీస్‌లో నసీరుద్దీన్ షా, జిమ్ సర్భ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహిస్తున్నారు. జర్నలిస్ట్ వినయ్ కామత్ రాసిన టైటాన్ ఇన్‌సైడ్ ఇండియాస్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కన్జ్యూమర్ బ్రాండ్ అనే బుక్ ఆధారంగా ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది.
జెర్సెస్ దేశాయ్‌గా...
టైటాన్ కంపెనీ స్థాపనలో జేఆర్‌డీ టాటాతో జాటు జెర్సెస్ దేశాయ్‌లకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? లగ్జరీ వాచ్‌లను తయారు చేయడం ఇండియాకు చేతకాదు అంటూ ఎదురైన అవమానాలకు వారు ఎలా బదులిచ్చారు అనే అంశాలతో ఈ సిరీస్ రూపొందనున్నట్లు ట్రైలర్‌లో చూపించారు. ఈ వెబ్‌సిరీస్‌లో జేఆర్‌డీ టాటా పాత్రలో నసీరుద్దున్ షా కనిపించబోతుండగా...జెర్సెస్ దేశాయ్‌గా జిమ్ సర్భ్ నటిస్తోన్నారు. కంప్లీట్ పీరియాడికల్ ఎలిమెంట్స్‌తో ఈ సిరీస్ సాగనుంది.
కుబేర సినిమాలో
బాలీవుడ్ నటుడు అయిన జిమ్ సర్భ్ తెలుగులో కుబేర సినిమాలో విలన్‌గా నటించాడు. నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ వంద కోట్ల వసూళ్లను దక్కించుకుంది.
సంబంధిత వార్తలు

Krystle D’Souza | పీకల్లోతు ప్రేమలో దురంధర్ బ్యూటీ.. దుబాయి బిలియనీర్‌తో డేటింగ్..!
మే 26, 2026

Ranveer Singh | డాన్-3 మూవీ వివాదం.. మౌనం వీడిన రణ్వీర్ సింగ్..!
మే 26, 2026

Ranveer Singh Banned | రణ్వీర్ సింగ్‌కు భారీ షాక్.. ‘డాన్ 3’ వివాదంతో బ్యాన్ విధించిన సినీ వర్కర్స్ అసోసియేషన్!
మే 25, 2026
తాజావార్తలు
- ●Devi Sri Prasad | ఎల్లమ్మ సినిమా చేయడానికి స్ఫూర్తి ఇదే - వీడియో షేర్ చేసిన దేవిశ్రీప్రసాద్
- ●Karnataka CM Change | కర్ణాటకలో సీఎం మార్పు లేనట్టే! ఢిల్లీ భేటీలో అసలు ఏం జరిగిందంటే? కాంగ్రెస్ హైకమాండ్ క్లారిటీ
- ●Harish Rao | శంషాబాద్‌లో వెయ్యి కోట్ల విలువైన భూముల స్కాం : హరీశ్‌రావు
- ●Nitesh Rane Bakrid Remark | 'మటన్‌కు బదులు కాగితం తిని చూడు'.. వర్చువల్ బక్రీద్ వ్యాఖ్యలపై బీజేపీ మంత్రి నితేశ్ రాణేకు సొంత పార్టీ నేత షాక్
- ●Maheshkumar Goud | బాగా పని చేయండి.. బూత్ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేద్దాం: మహేశ్‌కుమార్‌గౌడ్
- ●Siddaramaiah vs DK Shivakumar | కర్ణాటక కాంగ్రెస్‌లో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'.. కొత్త సీఎంగా డీకే శివకుమార్? హైకమాండ్ ప్లాన్ ఇదే

Devi Sri Prasad | ఎల్లమ్మ సినిమా చేయడానికి స్ఫూర్తి ఇదే - వీడియో షేర్ చేసిన దేవిశ్రీప్రసాద్

Karnataka CM Change | కర్ణాటకలో సీఎం మార్పు లేనట్టే! ఢిల్లీ భేటీలో అసలు ఏం జరిగిందంటే? కాంగ్రెస్ హైకమాండ్ క్లారిటీ

Harish Rao | శంషాబాద్‌లో వెయ్యి కోట్ల విలువైన భూముల స్కాం : హరీశ్‌రావు

Nitesh Rane Bakrid Remark | 'మటన్‌కు బదులు కాగితం తిని చూడు'.. వర్చువల్ బక్రీద్ వ్యాఖ్యలపై బీజేపీ మంత్రి నితేశ్ రాణేకు సొంత పార్టీ నేత షాక్



