Messi | కోల్‌కతా స్టేడియంలో మెస్సీ అభిమానుల రచ్చ
Messi | అర్జెంటినా (Argentina) ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ (Messi) మ్యాచ్ కోసం కోల్‌కతా (Kolkata) లోని సాల్ట్ లేక్ స్టేడియం (Salt Lake Stadium) లో ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. మెస్సీ మ్యాచ్ ఆడకుండానే వెనుదిరగడంతో అభిమానులు స్టేడియంలో విధ్వసం సృష్టించారు.
Messi | కోల్‌కతా (Kolkata) లోని సాల్ట్ లేక్ స్టేడియం (Salt Lake Stadium)లో మెస్సీ (Messi) అభిమానులు రచ్చ రచ్చ చేశారు. అర్జెంటినా (Argentina) ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ భారత పర్యటనలో భాగంగా ముందుగా కోల్‌కతాలో మ్యాచ్ ఆడాల్సి ఉంది. దీని కోసం వివిధ రాష్ట్రాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున టికెట్లు కొని స్టేడియానికి తరలివచ్చారు. స్టేడియంలో మ్యాచ్ ఆడాల్సిన మెస్సీ మ్యాచ్ ఆడకుండానే వెనుదిరిగారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెంది, విధ్వంసానికి పాల్పడ్డారు.
స్టేడియంలో ఫ్లెక్సీలు చించి, స్టేడియంలోకి కుర్చీలు, బాటిళ్లు విసిరేసారు. పెద్ద ఎత్తున నినదిస్తూ గ్రౌండ్‌లోకి చొచ్చుకెళ్లారు. గ్రౌండ్‌లోని టెంట్లు కూల్చేస్తూ, కుర్చీలు ధ్వంసం చేస్తూ విధ్వంసం సృష్టించారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదంటూ గందరగోళం సృష్టించారు. అప్రమత్తమైన అధికారులు వారిని అడ్డుకునేందుకు భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు.
సాయంత్రం హైదరాబాద్ (Hyderabad) లోని ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడే నేపథ్యంలో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. భాగ్యనగరంలోనైనా మెస్సీ మ్యాచ్ ఆడతాడా లేడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





