Telangana | తెలంగాణ క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన చేనేత శాలువాను ఆవిష్కరించిన కేటీఆర్
Telangana | తెలంగాణ (Telangana) క్యూఆర్ కోడ్ (QR Code)తో సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్ రూపొందించిన శాలువాను బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) శనివారం ఆవిష్కరించారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు, ప్రముఖ కట్టడాలు, సంప్రదాయాలు, కేసీఆర్ (KCR) నిర్మించిన కాళేశ్వరం, యాదాద్రి, మిషన్ భగీరథ తదితర వాటి గొప్పతనం వివరాలు ప్రత్యక్షమవుతాయి.
A
A Sudheeksha
News | Dec 13, 2025, 4.00 pm IST















