Inter Results | తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
Inter Results | తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్‌లో 68.84 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ద్వితీయ సంవత్సరంలో 49.29 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు.
Inter Results | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్‌లో 68.84 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ద్వితీయ సంవత్సరంలో 49.29 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఈ సప్లిమెంటరీ ఫలితాల్లోనూ బాలికలదే పైచేయి. ప్రథమ సంవత్సరంలో బాలికలు 76.10 శాతం ఉత్తీర్ణత నమోదు చేయగా, ద్వితీయ సంవత్సరంలో 52.56 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర విషయానికి వస్తే ఫస్టియర్‌లో 62.57 శాతం, రెండో ఏడాదిలో 47.45 శాతం ఉత్తీర్ణత సాధించారు.
మే 22 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,98,459 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్ పరీక్షలకు 2,67,331 హాజరు కాగా, 1,84,042 మంది పాసయ్యారు. సెకండియర్ పరీక్షలకు 1,31,128 మంది విద్యార్థులు హాజరు కాగా, 64,639 మంది ఉత్తీర్ణత సాధించారు.
సంబంధిత వార్తలు

Jupally Krishna Rao | గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం.. ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు : మంత్రి జూపల్లి
జూన్ 11, 2026

Harish Rao | 5 వేల పోస్టులకు కాదు.. 19 వేల పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలి.. హరీశ్‌రావు డిమాండ్
జూన్ 11, 2026

Madhavi Latha | తెలంగాణపై విషం చిమ్మిన మాధవీలత.. ఆజాద్ కశ్మీరీలలా ప్రవర్తిస్తున్నారంటూ కామెంట్స్
జూన్ 11, 2026
తాజావార్తలు
- ●SEBI | ఓయో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. మరో 4 కంపెనీలకూ అనుమతి..
- ●Indian Mangoes | భారతీయ మామిడి పండ్లపై నేపాల్ నిషేధం..? కేంద్రం క్లారిటీ
- ●Indian Sailors | ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారత నావికులు మృతి
- ●Trains Cancelled | ప్రయాణికులకు అలర్ట్.. ఈ రూట్లలో రైళ్లు రద్దు
- ●Jupally Krishna Rao | గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం.. ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు : మంత్రి జూపల్లి
- ●Bill Gates | అక్రమ సంబంధాలను అడ్డుపెట్టుకుని నాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు.. ఎప్స్టీన్పై బిల్‌గేట్స్ సంచలన ఆరోపణలు

SEBI | ఓయో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. మరో 4 కంపెనీలకూ అనుమతి..

Indian Mangoes | భారతీయ మామిడి పండ్లపై నేపాల్ నిషేధం..? కేంద్రం క్లారిటీ

Indian Sailors | ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారత నావికులు మృతి

Trains Cancelled | ప్రయాణికులకు అలర్ట్.. ఈ రూట్లలో రైళ్లు రద్దు



