Emergency landing | ‘ఇండిగో’ అత్యవసర ల్యాండింగ్.. 161 ప్రయాణికులు సేఫ్
Indigo | ఇటీవల కాలంలో తరచూ విమాన ప్రమాదాలు వెంటాడుతున్నాయి. విశాఖపట్నం నుంచి దిల్లీకి వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానంలో సాంకేతిక సమస్య తలెత్తగా అత్యవసర ల్యాండ్ (Emergency landing) చేశారు. ఈ సమయంలో విమానంలో 161 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
త్రినేత్ర.న్యూస్: ఇటీవల కాలంలో తరచూ విమాన ప్రమాదాలు వెంటాడుతున్నాయి. తెల్లారి లేస్తే ఏదో ఓ విమాన ప్రమాదం వార్త వినాల్సి పరిస్థితి ఏర్పడుతోంది. మొన్నటికి మొన్న వాతావరణ పరిస్థితుల వల్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ విమానానికి ల్యాండింగ్ సమస్య ఏర్పడింది. ఇది మరవక ముందే తాజాగా విశాఖపట్నం నుంచి దిల్లీకి వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానంలో సాంకేతిక సమస్య తలెత్తగా అత్యవసర ల్యాండ్ (Emergency landing) చేశారు. ఈ సమయంలో విమానంలో 161 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇండిగోకు చెందిన బోయింగ్ 737 విమానం శనివారం విశాఖ నుంచి దిల్లీకి బయలుదేరింది. దిల్లీలో ల్యాండ్ అవుతుందనగా ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో సిబ్బంది అప్రమత్తమై ఇంజిన్ పనిచేయకపోవడాన్ని గుర్తించారు. వెంటనే అధికారులకు పైలట్ సమాచారం అందించగా దిల్లీ విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఉదయం 10:53 గంటలకు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదని, సురక్షితంగా ఉన్నారని అగ్నిమాపక అధికారులు చెప్పారు.
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైన డిప్యూటీ సీఎం
మే 19, 2026

Longest Non-Stop Train | దేశంలో ఒక్కచోట కూడా ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది?
మే 17, 2026

Rajdhani Express | షార్ట్ సర్క్యూట్తో.. రాజధాని ఎక్స్ప్రెస్లో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రాణనష్టం
మే 17, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



