IND Vs NZ | భారత్-న్యూజిలాండ్ మధ్య రేపు తొలి వన్డే.. పంత్కు తుదిజట్టులో చోటు దక్కేనా..?
IND Vs NZ | భారత జట్టు కొత్త ఏడాదిని న్యూజిలాండ్తో వన్డే సిరీస్ను మొదలుపెట్టనున్నది. భారత్-న్యూజిలాండ్ మధ్య తొలివన్డే ఆదివారం వడోదరలో జరుగనున్నది. ఈ ఏడాది టీమిండియా కీలకం కానున్నది. వచ్చే నెలలో ప్రపంచకప్ సైతం జరుగనున్నది.
P
Pradeep Manthri
Sports | Jan 10, 2026, 6.53 pm IST
















