త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Messi | మెస్సీ ఉదంతం… గ‌వ‌ర్న‌ర్ సీరియ‌స్‌… సీఎం క్ష‌మాప‌ణ‌

Messi | కోల్‌క‌తా (Kolkata)లో జ‌రిగిన మెస్సీ (Messi) మ్యాచ్‌లో జ‌రిగిన విధ్వంసంపై ప‌శ్చిమ బెంగాల్ (West Bengal) గ‌వ‌ర్న‌ర్ (Governor) రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి నివేదిక కోరారు. దీనిపై ముఖ్య‌మంత్రి (CM) మ‌మ‌తా బెన‌ర్జీ (Mamata Banerjee) క్ష‌మాప‌ణ‌లు (Sorry) చెప్పారు.

A

News | Published On Dec 13, 2025, 2.04 pm IST

Messi | మెస్సీ ఉదంతం… గ‌వ‌ర్న‌ర్ సీరియ‌స్‌… సీఎం క్ష‌మాప‌ణ‌
Advertisement

Messi | కోల్‌క‌తా (Kolkata) లోని సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ (Messi) మ్యాచ్ సంద‌ర్భంగా జ‌రిగిన ప‌రిణామాల‌పై ప‌శ్చిమ బెంగాల్ (West Bengal) గ‌వ‌ర్న‌ర్ (Governor) సీరియ‌స్ (Serious) అయ్యారు. మెస్సీ ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌లో లోపాల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఘ‌ట‌న‌పై పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించారు. మెస్సీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జ‌రిగిన గంద‌ర‌గోళంపై ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి (CM) మ‌మ‌తా బెన‌ర్జీ (Mamata Banerjee) విచారం వ్య‌క్తం చేశారు. మెస్సీకి, క్రీడాభిమానుల‌కు క్ష‌మాప‌ణ‌లు (Sorry) చెప్పారు. మెస్సీ ప‌ర్య‌ట‌న‌లో నిర్వ‌హ‌ణాలోపం ఉంద‌ని ఒప్పుకున్నారు. దీనిపై స‌మ‌గ్రంగా విచార‌ణ జ‌రిపేందుకు ఒక క‌మిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement