Cold Wave | చలితో వణుకుతున్న తెలంగాణ
Cold Wave | కోల్డ్‌వేవ్ (Cold Wave)తో తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు (Temperatures)పడిపోతున్నాయి. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా మొత్తం సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Cold Wave | కోల్డ్ వేవ్ (Cold Wave)మరింత తీవ్రతరం కావడంతో తెలంగాణ (Telangana) వ్యాప్తంగా చలితీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు (Temperatures) రికార్డు స్థాయిలో పడిపోయాయి. రాష్ట్రమంతటా పరిస్థితి ఇదే విధంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదువుతన్నాయి. తెల్లవారుజామున పొగమంచు రాష్ట్రాన్ని కప్పేస్తోంది. ఈ పరిస్థితి ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ముందుగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై చలిపంజా విసిరింది.
ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం ఎక్కడ చూసినా ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. అత్యల్పంగా గిన్నెదరిలో 6.6 డిగ్రీలు, అర్లిటిలో 6.7 డిగ్రీలు, తిర్యానిలో 7.4 డిగ్రీలు, ఆదిలాబాద్ అర్బన్ జీఎస్ ఎస్టేట్‌లో 8 డిగ్రీలు, బజారాత్నూర్లో 8.1 డిగ్రీలు, కెరమేరిలో 8.2 డిగ్రీలు, రామ్‌నగర్‌లో 8.3 డిగ్రీలు, పొచ్చెరలో 8.4 డిగ్రీలు, సాత్నాలలో 8.8 డిగ్రీలు, సోనాలలో 8.9 డిగ్రీలు, నేరడిగొండలో 9 డిగ్రీలు, పిప్పల్దరిలో 9.1 డిగ్రీలు, తలమడుగులో 9.1 డిగ్రీలు, జామ్‌లో 9.2 డిగ్రీలు, వడ్యాలలో 9.3 డిగ్రీలు, వనాల్పాడ్లో 9.5 డిగ్రీలు, సిర్పూర్, దనోరా, ఖానాపూర్, పాత ఎల్లాపూర్‌లలో 9.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



