Road Accident | రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతి
Road Accident | మేడిపల్లి (Medipally)లో జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident) లో అతి వేగంతో వెళ్తున్న బైక్ అదుపుతప్పడంతో దానిపై ప్రయాణిస్తున్నబీటెక్ విద్యార్థిని తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోగా, డ్రైవింగ్ చేస్తున్న ఆమె స్నేహితుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు
Road Accident | నగర శివారు మేడిపల్లి (Medipally)లో జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident) లో బీటెక్ విద్యార్థిని దుర్మరణం పాలయింది. ఘట్‌కేసర్ (Ghatkesar) ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో హాసిని (18)అనే యువతి బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. సిరిసిల్లకు చెందిన ఆమె సమీపంలోని కళాశాల హాస్టల్‌లో ఉంటోంది. ఆదివారం స్నేహితుడు అక్షయ్‌తో కలిసి ఉప్పల్ కు వెళ్లి తిరిగి అర్ధరాత్రి రెండు గంటలకు బైక్‌పై తిరిగి వస్తుండగా, బైక్ అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. అక్షయ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బైక్ అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. హాసిని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






