Ambulance | రోగిని తీసుకెళ్లాలని చెప్పారు.. అంబులెన్సుతో ఉడాయించారు..
Ambulance | రోగిని తీసుకెళ్లాలని అంబులెన్స్ (Ambulance) రప్పించారు. డ్రైవర్‌ను బలవంతంగా దించారు. అంబులెన్సుతో ఉడాయించిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Ambulance | త్రినేత్ర.న్యూస్: రోగిని తీసుకెళ్లాలని అంబులెన్స్ (Ambulance) రప్పించారు. డ్రైవర్‌ను బలవంతంగా దించారు. అంబులెన్సుతో ఉడాయించిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నరేశ్ చెంగిచెర్లలోని శ్రీఎస్‌వీఎస్ దవాఖానలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 12న అంబులెన్స్ కోసం హాస్పిటల్ సిబ్బందికి ఫోన్ వచ్చింది. దీంతో శ్రీనివాస్ అంబులెన్స్‌తో లొకేషన్‌కు వెళ్లారు.
అక్కడ ఒక మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులు అంబులెన్స్‌లో ఎక్కారు. మహిళకు కడుపునొప్పి ఉందని కామినేని దవాఖానకు తీసుకెళ్లాలని కోరారు. అయితే కొద్దిసేపటి తర్వాత తమ సోదరుడు వస్తున్నాడని చెప్పి సీపీఆర్‌ఐ రోడ్డులోని నిర్మానుష్య ప్రాతంతో అంబులెన్స్‌ను ఆపారు. ఈ క్రంలో మరో ఆద్దరు వ్యక్తులు వచ్చి డ్రైవర్‌ను బలవంతంగా కిందకు దింపేశారు. అనంతరం ఐదుగురూ కలిసి అంబులెన్సుతో పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తుంన్నారు.
తాజావార్తలు
- ●CV Anand | ఆ అధికారిని సస్పెండ్ చేయండి.. సైబరాబాద్ సీపీకి డీజీపీ ఆదేశం..
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!

CV Anand | ఆ అధికారిని సస్పెండ్ చేయండి.. సైబరాబాద్ సీపీకి డీజీపీ ఆదేశం..

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..





