Revanth Reddy | రేవంత్‌రెడ్డితో సమావేశమైన అఖిలేష్ యాదవ్
Revanth Reddy | ముఖ్యమంత్రి (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy)తో ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) శుక్రవారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. జూబ్లీ హిల్స్‌లోని రేవంత్ నివాసానికి వచ్చిన అఖిలేష్ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
A
A Sudheeksha
News | Dec 12, 2025, 6.50 pm IST















