గుండెపోటుతో మరణించినా.. ఆ ఊరు ఆమెకే ఓటేసింది.
వార్డు మెంబర్గా ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థి ఎన్నిక జరిగేకన్నా ముందే కన్నుమూసింది. అయినా ఆ గ్రామస్తులు ఆమెకు నివాళిగా చనిపోయిన ఆమెకే ఓటేసి గెలిపించారు.
గుండెపోటుతో మరణించినా.. ఆ ఊరు ఆమెకే ఓటేసింది.
త్రినేత్ర.న్యూస్ : వార్డు మెంబర్గా ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థి ఎన్నిక జరిగేకన్నా ముందే కన్నుమూసింది. అయినా ఆ గ్రామస్తులు ఆమెకు నివాళిగా చనిపోయిన ఆమెకే ఓటేసి గెలిపించారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మాసానిగూడ పంచాయతీ ఎన్నికల్లో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకున్నది. పల్లె లత (4) మాసానిగూడలో 8 వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తున్నది. ఊర్లో ప్రచారం చేస్తూ ఈ నెల 7న (2025 డిసెంబర్) గుండెపోటుతో కన్నుమూసింది. ఆ వార్డుకు ఎన్నిక ఆదివారం (2025 డిసెంబర్ 14) జరిగింది. ఈ ఎన్నికలో ఆమె 30 ఓట్ల ఆధిక్యంతో గెలిచింది. కాగా, ఆ వార్డుకు తిరిగి ఎన్నిక నిర్వహిస్తామంటూ రిటర్నింగ్ అధికారులు తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






