Tyre Burst | హైవేపై కారు టైర్ పంచర్.. ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రాణాపాయం.. వీడియో
Tyre Burst | హైవేపై కారు దూసుకెళ్తున్నది. ఇంతలో ఒక్కసారిగా టైరు పంచర్ (Tyre Burst) అయింది. దీంతో అదుపుతప్పి స్కిడ్ (Skid) అయింది. సుమారు 100 మీటర్ల దూరం అలాగే జారుతూ వెళ్లి.. రోడ్డు పక్కనున్న స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.
Tyre Burst | త్రినేత్ర న్యూస్: హైవేపై కారు దూసుకెళ్తున్నది. ఇంతలో ఒక్కసారిగా టైరు పంచర్ (Tyre Burst) అయింది. దీంతో అదుపుతప్పి స్కిడ్ (Skid) అయింది. సుమారు 100 మీటర్ల దూరం అలాగే జారుతూ వెళ్లి.. రోడ్డు పక్కనున్న స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే (BJP MLA) గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై (Ganga Expressway) జరిగింది.
బులంద్‌షహర్ జిల్లాలోని డేబాయ్ (Debai) నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే చంద్రపాల్ సింగ్ లోధీ (Chandrapal Singh) ఫార్చ్యూనర్ కారులో గంగా ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా ప్రయాణిస్తున్నారు. సియానా ప్రాంతంలో ఒక్కసారిగా కారు టైరు పేలిపోయింది. దీంతో వాహనాన్ని డ్రైవర్ అదుపు చేయలేకపోయారు. అసలే స్పీడ్‌లో ఉండటంతో స్కిడ్ అవుతూ రోడ్డుపక్కకు దూసుకెళ్లి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే చంద్రపాల్ సింగ్ లోధీతో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. ప్రస్తుతం వారిద్దరు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
गंगा एक्सप्रेस-वे पर एक बड़ा सड़क हादसा सामने आया है, जहां लखनऊ से लौट रहे भारतीय जनता पार्टी के विधायक चंद्रपाल सिंह लोधी की फॉर्च्यूनर कार टायर फटने के कारण अनियंत्रित होकर पोल से टकरा गई। #AccidentNews pic.twitter.com/LeX1h4UMXa
— ABHISHEK KUMAR PANDEY 🇮🇳 (@abhishekwire) September 27, 2026
సంబంధిత వార్తలు

Garba | మీ అక్కాచెల్లెళ్లను తీసుకురండి.. గర్భా వేడుకలపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
సెప్టెంబర్ 22, 2026

Cyber Fraud | బీజేపీ ఎమ్మెల్యే ఖాతా నుంచి రూ.1.50 లక్షలు మాయం
సెప్టెంబర్ 19, 2026

PM Modi | ప్రధాని ఫ్రెండ్‌కు భారీ ఊరట.. మోదీని కలిసిన వెంటనే వివాదాస్పద భూమిపై వెనక్కితగ్గిన ఎమ్మెల్యే
సెప్టెంబర్ 16, 2026
తాజావార్తలు
- ●KTR | అస్థిత్వం కోసం ఆరాటం.. అణిచివేత పై పోరాటం.. నాని ‘ది ప్యారడైజ్’పై కేటీఆర్ రివ్యూ..
- ●Horoscope | సెప్టెంబర్ 27 రాశిఫలాలు.. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి!
- ●చలిలో రమ్నా.. స్కాచ్నా? మంచు దేశాల్లో ఏం తాగుతారు.. ‘బాడీ హీట్’ కథేంటి?
- ●‘ఇంకొక్క రీల్’ అంటూ నిద్రకు బ్రేక్ వేస్తున్నారా? స్లీప్ హైజీన్ అసలు కథ ఇదీ!
- ●Garuda Seva | తిరుమలలో ఒకే నెలలో రెండోసారి గరుడసేవ
- ●No UPI Day October 2 | అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా 'నో యూపీఐ డే' : ఆన్లైన్ పేమెంట్స్ బంద్.. షాపుల్లో కేవలం క్యాష్ మాత్రమే!

KTR | అస్థిత్వం కోసం ఆరాటం.. అణిచివేత పై పోరాటం.. నాని ‘ది ప్యారడైజ్’పై కేటీఆర్ రివ్యూ..

Horoscope | సెప్టెంబర్ 27 రాశిఫలాలు.. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి!

చలిలో రమ్నా.. స్కాచ్నా? మంచు దేశాల్లో ఏం తాగుతారు.. ‘బాడీ హీట్’ కథేంటి?

‘ఇంకొక్క రీల్’ అంటూ నిద్రకు బ్రేక్ వేస్తున్నారా? స్లీప్ హైజీన్ అసలు కథ ఇదీ!



