Karur Stampede Case | విజయ్‌పై ఏడు గంటల పాటు ప్రశ్నల వర్షం
ఈ ఘటనపై ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించినా.. సిట్ దర్యాప్తునకు వ్యతిరేకంగా విజయ్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయడంతో ఈకేసును సుప్రీం కోర్టు సీబీఐకి అప్పగించింది.
Karur Stampede Case | టీవీకే చీఫ్ విజయ్ సోమవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. కరూర్ తొక్కిసలాట కేసుపై ఆయన్ను సీబీఐ విచారించింది. న్యూఢిల్లీలో ఉన్న సీబీఐ ఆఫీసుకు వెళ్లిన విజయ్‌ని అధికారులు సుమారు ఏడు గంటల పాటు విచారించినట్లు తెలుస్తోంది. ఉదయం 11.29 నిమిషాలకు బ్లాక్ రేంజ్ రోవర్ కారులో సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌కి విజయ్ చేరుకున్నారు. ఆయనతో పాటు టీవీకే పార్టీ ప్రతినిధులు అధవ్ అర్జున, నిర్మల్ కుమార్, మరో ఐదుగురు నేతలు ఉన్నారు.
గత సంవత్సరం సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్‌లో విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. తాజాగా విజయ్‌ని విచారించింది.
ఈ ఘటనపై ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించినా.. సిట్ దర్యాప్తునకు వ్యతిరేకంగా విజయ్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయడంతో ఈకేసును సుప్రీం కోర్టు సీబీఐకి అప్పగించింది.
సంబంధిత వార్తలు

NEET UG | అన్నీ సేమ్.. గెస్ పేపర్లో అడిగిన కెమిస్ట్రీ ప్రశ్నలే నీట్ యూజీలో కూడా!
మే 20, 2026

NEET Paper Leak | నీట్ పేపర్ లీక్‌లో మరో అరెస్ట్.. ఎగ్జామ్‌కు 10 రోజుల ముందే కోచింగ్ సెంటర్ డైరెక్టర్‌కు చేరిన ప్రశ్నపత్రం
మే 18, 2026

MK Stalin | పేరు ప్రస్తావించకుండానే.. విజయ్‌పై విమర్శల దాడిని ప్రారంభించిన స్టాలిన్..!
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



