LPG Cylinder | తాళం వేసిన ఉన్న ఇంట్లో.. నగలతోపాటు గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లిన దొంగ
LPG Cylinder | ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధంతో దేశంలో వంట గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో దొంగలూ ఇండ్లలో నుంచి ఎల్పీజీ సిలిండర్లు (LPG Cylinder) ఎత్తుకెళ్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) శివపురి జిల్లాలో చోటుచేసుకున్నది.
LPG Cylinder | త్రినేత్ర.న్యూస్: ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధంతో దేశంలో వంట గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో దొంగలూ ఇండ్లలో నుంచి ఎల్పీజీ సిలిండర్లు (LPG Cylinder) ఎత్తుకెళ్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) శివపురి జిల్లాలో చోటుచేసుకున్నది.
శివపురి పట్టణంలోని కృష్ణాపురం కాలనీకి చెందిన నీతు రావత్ సోమవారం తన తల్లిగారింటికి వెళ్లారు. మరుసటి రోజు సాయంత్రం (మార్చి 17) తన నివాసానికి తిరిగి వచ్చారు. దీంతో తాళం తీసి ఇంట్లో చూడగా అంతా చిందరవందరగా పడి ఉన్నాయి. బంగారు వెండి నగలతోపాటు నగదు, విలువైన డాక్యుమెంట్లు, గ్యాస్ సిలిండర్ కూడా ఎత్తుకెళ్లాడు.
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంటి సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. దుండగుడు తన భుజంపై గ్యాస్ సిలిండర్ తీసుకెళ్తు కనిపించాడు. దీని ఆధారంగా దొంగను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.
సంబంధిత వార్తలు

Girlfriend leaves 3,400 kiss marks on car | ప్రియుడి కారుపై ప్రేయసి 3,400 కిస్ సింబల్స్.. వైరల్ కోసం యువకుడి వింత ఆలోచన
ఆగస్టు 25, 2026

Baingan Bharta | వంకాయ కూర తిన్నాక.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు మరణించారు..
ఆగస్టు 23, 2026

Stray Dogs | వీధికుక్కల సమస్యపై వినూత్న నిరసన.. కుక్క ముఖంతో ప్రజావాణికి వచ్చిన వ్యక్తి
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు
- ●Srishailam Suicides | శ్రీశైలం సత్రంలో తీవ్ర విషాదం.. కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య
- ●Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి
- ●Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?
- ●NSG | ఉగ్రవాదంపై సమరానికి మహిళా కమాండోలు..!
- ●Graduates' MLC Elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరి.. రాకేశ్‌రెడ్డి వర్సెస్ గడల శ్రీనివాస్, పీవీ శ్రీనివాస్‌రావు!

సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు

Srishailam Suicides | శ్రీశైలం సత్రంలో తీవ్ర విషాదం.. కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య

Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి

Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?



