Rajya Sabha | రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
Rajya Sabha | రాజ్యసభ (Rajya Sabha) స్థానాలకు ఎన్నికల కమిషన్ (Election Commission of India) బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది.
Rajya Sabha | రాజ్యసభ (Rajya Sabha) స్థానాలకు ఎన్నికల కమిషన్ (Election Commission of India) బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 10 రాష్ట్రాలకు చెందిన 37 మంది సభ్యుల ఎంపికకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఈనెల 26న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 5న నామినేషన్లకు చివరి తేదీ. మార్చి 6న నామినేషన్ల పరిశీలన, 9వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు. మార్చి 16న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.
ఎగువ సభ నుంచి మొత్తం 37 మంది సభ్యులు ఏప్రిల్‌లో రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆ స్థానాలకు ఎన్నికనలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. మహారాష్ట్రలో ఏడుగురు, ఒడిశాలో నలుగురు , తమిళనాడులో ఆరుగురు, బెంగాల్‌లో ఐదుగురు, అస్సాంలో ముగ్గురు , బీహార్‌లో ఐదుగురు, చత్తీస్‌ఘడ్, హర్యానాల్లో ఇద్దరేసి, హిమాచల్ ప్రదేశ్‌లో ఒకరి సీటు కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణ నుంచి రెండు స్థానాలకు ఎన్నికలు చేపట్టనున్నారు. ఏప్రిల్ 9న కేఆర్ సురేశ్‌రెడ్డి, అభిషేక్ సింఘ్వీల పదవీ కాలం పూర్తికాబోతోంది.
https://x.com/ANI/status/2023986959920545985
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






