Praggnanandhaa | గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందతో చెస్ ఆడిన తమిళననాడు సీఎం విజయ్
Praggnanandhaa | భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద (Praggnanandhaa)తో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (CM Vijay) సరదాగా చెస్ ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Praggnanandhaa | ప్రతిష్ఠాత్మక నార్వే చెస్ టోర్నీ విజేతగా నిలిచిన భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద (Praggnanandhaa) ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (CM Vijay)ను కలిశారు. చెన్నైలోని సచివాలయానికి వెళ్లి సీఎం విజయ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రాండ్‌మాస్టర్‌కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. రూ. 50 లక్షల నగదు ప్రోత్సాహక చెక్కును అందజేశారు. అనంతరం ప్రజ్ఞానందతో కాసేపు సరదగా చెస్ (chess) ఆడారు.
மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு. ச.ஜோசப் விஜய் அவர்கள் இன்று (8.6.2026) தலைமைச் செயலகத்தில், நார்வே தலைநகர் ஆஸ்லோவில் நடைபெற்ற நார்வே செஸ் 2026 தொடரில் முதல் இந்தியராகப் பட்டத்தை வென்று, வரலாற்றுச் சாதனை படைத்த கிராண்ட்மாஸ்டர் ஆர். பிரக்ஞானந்தாவிற்கு உயரிய ஊக்கத் தொகையாக… pic.twitter.com/70mQS6flmc
— CMOTamilNadu (@CMOTamilnadu) June 8, 2026
కాగా, ఆర్.ప్రజ్ఞానంద (Praggnanandhaa) చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ప్రతిష్ఠాత్మక నార్వే చెస్ టోర్నీలో క్లాసికల్ (Norway Chess 2026) విభాగంగాలో విజేతగా నిలిచాడు. చివరి రౌండ్‌లో జర్మనీ గ్రాండ్ మాస్టర్ విన్సెంట్ కీమర్‌పై (Vincent Keymer) గెలుపొందాడు. దీంతో నార్వే చెస్ టోర్నీ విజేతగా నిలిచిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద ఘనతకెక్కాడు. 20 ఏండ్ల ప్రజ్ఞానందకి ఈ ఏడాది లభించిన తొలి టైటిల్ ఇదే కావడం విశేషం.
#WATCH | Chennai | Tamil Nadu CM Vijay meets Indian Grandmaster R Praggnanandhaa and awards him Rs 50 lakh on behalf of the Sports Development Authority of Tamil Nadu after the chess player won the Norway Chess 2026 title.
(Source: TNDIPR) pic.twitter.com/Lf4dNgYrEX
— ANI (@ANI) June 8, 2026
Also Read..
నెతన్యాహుకు వేరే దారి లేదు.. ఇరాన్‌తో ఒప్పందాన్ని అంగీకరించాల్సిందే : డొనాల్డ్ ట్రంప్
మీ కరెంట్ బిల్లు ఎలా లెక్కిస్తారో తెలుసా? ఏం చార్జీలు వేస్తారో తెలుసా?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chess Olympiad | చెస్ ఒలింపియాడ్.. భారత జట్లను ప్రకటించిన చెస్ ఫెడరేషన్.. వుమెన్స్ టీమ్‌కు కెప్టెన్‌గా తెలుగుతేజం..!
జులై 24, 2026

TVK | నీట్‌ను రద్దు చేయడమే.. సమస్యకు ఏకైక పరిష్కారం : టీవీకే
జులై 22, 2026

Anivara Asthanam | శ్రీవారి ఆలయంలో వైభవంగా ఆణివార ఆస్థానం.. కనులపండువగా పల్లకీసేవ
జులై 17, 2026
తాజావార్తలు
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు



