Pilgrims | స్టేషనరీ ట్రక్కును ఢీకొట్టిన వ్యాన్.. ఆరుగురు భక్తులు దుర్మరణం
Pilgrims | హర్యానాలోని పల్వాల్‌లో (Palwal) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో కుండ్లి-మానెసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై పల్వాల్ వద్ద స్టేషనరీ ట్రక్‌ను ఓ పికప్ వ్యాన్ ఢీకొట్టింది.
Pilgrims | త్రినేత్ర.న్యూస్: హర్యానాలోని పల్వాల్‌లో (Palwal) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో కుండ్లి-మానెసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై పల్వాల్ వద్ద స్టేషనరీ ట్రక్‌ను ఓ పికప్ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో ఆరుగురు భక్తులు (Pilgrims) అక్కడికక్కడే మరణించారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని దవాఖానకు తరలించారు.
బాధితులంతా ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) మెయిన్‌పురి జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. వారంతా రాజస్థాన్‌లోని (Rajasthan) ఖతు శ్యామ్ ఆలయాన్ని దర్శించుకుని.. యూపీలోని వృందావన్‌కు తిరుగుపయణమయ్యారని, మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని చెప్పారు. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగిందని వెల్లడించారు.
సంబంధిత వార్తలు

SIAM Sales Report | కార్లలో మహారాష్ట్ర.. బైక్‌లలో యూపీ.. SIAM రిపోర్ట్..
సెప్టెంబర్ 4, 2026

Bus Rape Case | మీ వైఫల్యాలను ఇంకెంతకాలం కప్పిపుచ్చుకుంటారు? ఢిల్లీ, యూపీ ప్రభుత్వాలను నిలదీసిన రాహుల్
సెప్టెంబర్ 1, 2026

Blast At Cracker Manufacturing Unit | బాణసంచా ఫ్యాక్టరీలో వరుస పేలుళ్లు.. 11 మంది మృతి
ఆగస్టు 31, 2026
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



