LPG Cylinder Price | వరుసగా రెండో నెల.. తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
LPG Cylinder Price | అమెరికా-ఇరాన్ యుద్ధం పేరుతో గ్యాస్ సిలిండర్ ధరలను (LPG Cylinder Price) భారీగా పెంచిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వినియోగదారులకు స్వల్ప ఊరటనిచ్చింది.
LPG Cylinder Price | త్రినేత్ర.న్యూస్: అమెరికా-ఇరాన్ యుద్ధం పేరుతో గ్యాస్ సిలిండర్ ధరలను (LPG Cylinder Price) భారీగా పెంచిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వినియోగదారులకు స్వల్ప ఊరటనిచ్చింది. వాణిజ్య అవసరాల కోసం (Commercial LPG Cylinder) వినియగించే 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను రూ.192 మేర తగ్గించింది. అయితే గృహావసరాలకు (Domestic Gas Cylinder) వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పూ లేదు. ఈ మేరకు దేశీయ చమురు సంస్థలు వెల్లడించాయి.
తాజాగా సవరించిన ధరలతో ఢిల్లీలో (Delhi) రూ.202 తగ్గడంతో రూ.2728కి చేరింది. ఇక కోల్‌కతాలో (Kolkata) రూ.209 మేర తగ్గడంతో రూ.2,872.50గా ఉంది. ఇక హైదరాబాద్‌లో రూ.3,191గా ఉంది. సిలిండర్ ధర రూ.176 మేర తగ్గింది. జూలై 1న కూడా కమర్షియల్ సిలిండర్ల ధరను చమురు కంపెనీలు తగ్గించాయి. ఇది వరుసగా రెండో నెల. ఢిల్లీలో రెండు నెలల్లో కమర్షియల్ సిలిండర్ల ధర రూ. 375.50 మేర తగ్గింది. డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో హైదరాబాద్‌లో రూ.994గా ఉంది.
తాజావార్తలు
- ●Gas Cylinder Price | భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..
- ●University Men's Hostel | యూత్ కాంగ్రెస్, ఎస్ఎఫ్ఐ ఘర్షణ.. రణరంగంగా యూనివర్సిటీ మెన్స్ హాస్టల్
- ●Gandhi Jayanti | డ్రైడే.. రేపు మాంసం, మద్యం దుకాణాలు బంద్..
- ●Horoscope | అక్టోబర్ 1 రాశిఫలాలు.. గురుడి అనుగ్రహంతో మానసిక ఆందోళనల నుంచి ఉపశమనం!
- ●Moody's India Aging Report | ధనిక దేశం కాకముందే వృద్ధ భారత్: వేగంగా పడిపోతున్న జననాల రేటు..!
- ●Priyanka Gandhi Wayanad Tour | వాయనాడ్ పర్యాటకానికి కొత్త ఊపు: అడ్వెంచర్ స్పోర్ట్స్‌పై ప్రియాంక గాంధీ ప్రత్యేక దృష్టి.. యువతతో కీలక భేటీ!

Gas Cylinder Price | భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..

University Men's Hostel | యూత్ కాంగ్రెస్, ఎస్ఎఫ్ఐ ఘర్షణ.. రణరంగంగా యూనివర్సిటీ మెన్స్ హాస్టల్

Gandhi Jayanti | డ్రైడే.. రేపు మాంసం, మద్యం దుకాణాలు బంద్..

Horoscope | అక్టోబర్ 1 రాశిఫలాలు.. గురుడి అనుగ్రహంతో మానసిక ఆందోళనల నుంచి ఉపశమనం!





