KA Paul | నా ప్రార్థనల వల్లే టీవీకే విజయ్ గెలిచాడు : కేఏ పాల్
KA Paul | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్ విజయం వెనుక నా కృషి ఉందని పాల్ అన్నారు.
KA Paul | త్రినేత్ర.న్యూస్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్ విజయం వెనుక నా కృషి ఉందని పాల్ అన్నారు. నా ప్రార్థనల వల్లే విజయ్ గెలిచాడు.. సీఎం కాబోతున్నాడు అని పేర్కొన్నారు. విజయ్ పార్టీని నేనే గెలిపించాను.. టీవీకే పార్టీకి ఓట్లు వేయకపోతే బాంబులు వేస్తానని బెదిరించారు.. దానితో తమిళ ఓటర్లు దారికి వచ్చారు అని పేర్కొన్నారు. నేను విజయ్‌కి అభిమానంతో రూ. 10 కోట్లు ఇచ్చాను అని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






