PM Modi | మోదీ ఇన్‌స్టా ఫాలోవర్స్ @ 100 మిలియన్స్.. ఈ ఘనత సాధించిన తొలి వరల్డ్ లీడర్‌గా రికార్డ్
PM Modi | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram)లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఫాలోవర్స్ సంఖ్య 100 మిలియన్లకు (10 కోట్ల ఫాలోవర్స్) చేరింది.
PM Modi | భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పాపులారిటీ రోజురోజుకూ కొత్త శిఖరాలకు చేరుకుంటోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా శక్తిమంతమైన నేతగా ఖ్యాతి ఘడించిన ప్రధాని మోదీ.. సోషల్ మీడియాలోనూ కొత్త శిఖరాలను చేరుకుంటున్నారు. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram)లో మోదీ ఫాలోవర్స్ సంఖ్య 100 మిలియన్లకు (10 కోట్ల ఫాలోవర్స్) చేరింది.
తద్వారా ఈ ఘనత సాధించిన తొలి వరల్డ్ లీడర్‌గా (PM Modi Becomes First World Leader), రాజకీయనేతగా మోదీ రికార్డు క్రియేట్ చేశారు. కాగా, ప్రధాని మోదీ 2014లో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తెరిచారు. గత పదేళ్లలోనే ఈ మైలురాయిని చేరడం విశేషం (Instagram Followers). మరోవైపు ఎక్స్‌లో ప్రధాని ఫాలోవర్స్ సంఖ్య ఇప్పటికే 100 మిలియన్లు దాటిన విషయం తెలిసిందే.
మోదీ తర్వాత.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోస్థానంలో నిలిచారు. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 43.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాత 15 మిలియన్ల ఫాలోవర్స్‌తో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో మూడోస్థానంలో, 14.4 మిలియన్ల ఫాలోవర్స్‌తో బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా నాలుగో స్థానంలో, 11.6 మిలియన్ల ఫాలోవర్స్‌తో తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఐదో స్థానంలో నిలిచారు.
Also Read..
Virosh Wedding | విజయ్, రష్మిక పెళ్లికి రెండు ముహూర్తాలు - గీతగోవిందం పాటలకు విరోష్ డ్యాన్స్
The Wedding of Virosh | గీత గోవిందం, డియర్ కామ్రేడ్: వెండితెరపై విరోష్ ప్రేమ ప్రయాణం
Sangma vs Sangma | సంగ్మా వర్సెస్ సంగ్మా.. అసెంబ్లీలో భార్యాభర్తల మధ్య ఆసక్తికర సన్నివేశం
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






