Hafiz Saeed | హఫీజ్ సయీద్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ఎన్ఐఏ కోర్టు
Hafiz Saeed | గతేడాది జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి కేసు (Pahalgam terror attack case) దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లష్కరే తోయిబా (Lashkar e Taiba) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ (Hafiz Saeed)పై జమ్ము కశ్మీర్‌కు చెందిన ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు (NIA Court) నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
Hafiz Saeed | గతేడాది జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి కేసు (Pahalgam terror attack case) దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (Lashkar e Taiba) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ (Hafiz Saeed)పై జమ్ము కశ్మీర్‌కు చెందిన ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు (NIA Court) నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జులై 8వ తేదీన ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
పహల్గామ్ ఉగ్రదాడి కేసులో హఫీజ్ సయీద్‌పై ఎన్ఐఏ నేరాభియోగం నమోదు చేసిన విషయం తెలిసిందే. అతడు ప్రస్తుతం పాక్‌లోని పంజాబ్ పావిన్స్‌లో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది. అతడు ఉద్దేశపూర్వకంగానే అరెస్టు నుంచి తప్పించుకుంటున్నాడని కోర్టుకు నివేదించింది. కేసులో నిష్పాక్షిత దర్యాప్తు కోసం సయీద్‌ను కస్టడీలోకి తీసుకోవాలని ఎన్ఐఏ పేర్కొన్నది. వాదనలు విన్న కోర్టు.. ఈ మేరకు హఫీజ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజావార్తలు
- ●MLA Manohar Reddy | మిషన్ భగీరథ నీళ్లే మాకు దిక్కు
- ●iPhone 18 Pro | ఐఫోన్ 18 ఫోన్ల కోసం భారత్‌లో భారీ క్రేజ్.. ఢిల్లీలో యాపిల్ ప్రేమికుల బారులు..
- ●Ramchandar Rao | మీరు రాజకీయాల్లోకి రాకముందు ఆస్తులెన్నో ప్రజలకు చెప్పాలి
- ●Priya Bhavani Shankar | ఇరుముడి హీరోయిన్‌కు లక్కీ ఛాన్స్ - నాని, నితిన్ సినిమాలో రుక్మిణిగా?
- ●Kunamneni Sambashiva Rao | రాష్ట్రంలో తీవ్రంగా కరెంట్ సమస్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని
- ●MLA Rakesh Reddy | 3 జిల్లాలకే అభివృద్ధి పరిమితమైంది.. రేవంత్‌పై ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఫైర్

MLA Manohar Reddy | మిషన్ భగీరథ నీళ్లే మాకు దిక్కు

iPhone 18 Pro | ఐఫోన్ 18 ఫోన్ల కోసం భారత్‌లో భారీ క్రేజ్.. ఢిల్లీలో యాపిల్ ప్రేమికుల బారులు..

Ramchandar Rao | మీరు రాజకీయాల్లోకి రాకముందు ఆస్తులెన్నో ప్రజలకు చెప్పాలి

Priya Bhavani Shankar | ఇరుముడి హీరోయిన్‌కు లక్కీ ఛాన్స్ - నాని, నితిన్ సినిమాలో రుక్మిణిగా?






