Eknath Shinde | ఏక్‌నాథ్ షిండేకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
Eknath Shinde | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం (Maharashtra Deputy CM) ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) అస్వస్థతకు గురయ్యారు. థానే (Thane)లోని జూపిటర్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం అక్కడ ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Eknath Shinde | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం (Maharashtra Deputy CM) ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం నుంచి తీవ్ర జ్వరం, అలసట, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న షిండే.. ముందు జాగ్రత్త చర్యగా, వైద్యుల సలహా మేరకు థానే (Thane)లోని జూపిటర్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం అక్కడ ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. డిప్యూటీ సీఎం ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని, వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో కీలక సభ్యుడైన షిండే.. గత కొన్ని రోజులుగా వరుస రాజకీయ కార్యక్రమాలు, ఎన్నికల సన్నాహాలు, ప్రభుత్వ వ్యవహారాలు, పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూ తీరిక లేకుండా గడుపుతున్నారు. ఫలితంగా ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
- ●Sara Arjun | ప్రేమలో పడ్డ ధురంధర్ హీరోయిన్ - బాలీవుడ్ స్టార్ హీరో తమ్ముడితో సీక్రెట్ డేటింగ్?
- ●Apple | వినియోగదారులకు షాకివ్వనున్న యాపిల్.. ఐఫోన్ల ధరలు పెంపు..?
- ●Feesula Bakai - BJP Ladayi | సౌత్ ఇండియాలో చెన్నై, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్లోనే ఎక్కువ నిరుద్యోగం
- ●ల్యాండ్ పూలింగ్ '60:40' ఆఫర్: భూమి ఇచ్చేముందు ప్రతి రైతు తెలుసుకోవాల్సిన 5 పక్కా నిజాలు!
- ●Heavy Rain | భారీ వర్షానికి స్తంభించిన ఢిల్లీ.. 250 విమానాలు ఆలస్యం
- ●Meheshwar Reddy | ఇక్కడ పాఠశాలల్లో వసతులు లేవంటే.. ఎక్కడో ఉన్న ‘ఆక్స్ఫర్డ్’ను తీసుకొస్తడట

Sara Arjun | ప్రేమలో పడ్డ ధురంధర్ హీరోయిన్ - బాలీవుడ్ స్టార్ హీరో తమ్ముడితో సీక్రెట్ డేటింగ్?

Apple | వినియోగదారులకు షాకివ్వనున్న యాపిల్.. ఐఫోన్ల ధరలు పెంపు..?

Feesula Bakai - BJP Ladayi | సౌత్ ఇండియాలో చెన్నై, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్లోనే ఎక్కువ నిరుద్యోగం

ల్యాండ్ పూలింగ్ '60:40' ఆఫర్: భూమి ఇచ్చేముందు ప్రతి రైతు తెలుసుకోవాల్సిన 5 పక్కా నిజాలు!






