Messi | కోల్‌కతా గడ్డపై సాకర్ మాంత్రికుడు
మెస్సీ కోల్‌కతాలో ల్యాండ్ కాగానే మెస్సీ.. మెస్సీ అనే నినాదం మారుమోగింది. మెస్సీకి జెండాలు ఊపుతూ ఫోన్ లైట్లతో ఘన స్వాగతం పలికారు. మెస్సీతో పాటు అతడి ఫ్రెండ్స్ లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ భారత్ టూర్‌కి వచ్చారు. అక్కడి నుంచి మెస్సీ హోటల్‌కు చేరుకున్నారు.
Messi | అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత్‌లో అడుగుపెట్టాడు. తన గోట్ ఇండియా టూర్ కోసం శనివారం ఉదయం మెస్సీ కోల్‌కతాలో అడుగుపెట్టాడు. ఓ వైపు చలి వణికిస్తున్నా ఫుట్‌బాల్ దేవుడిని చూసేందుకు అభిమానులు ఎయిర్‌పోర్ట్ వద్ద ఎగబడ్డారు. వేలాదిమంది అభిమానులు కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కి చేరుకునేసరికి ఎయిర్‌పోర్ట్ దద్దరిల్లిపోయింది.
మెస్సీ.. మెస్సీ
మెస్సీ కోల్‌కతాలో ల్యాండ్ కాగానే మెస్సీ.. మెస్సీ అనే నినాదం మారుమోగింది. మెస్సీకి జెండాలు ఊపుతూ ఫోన్ లైట్లతో ఘన స్వాగతం పలికారు. మెస్సీతో పాటు అతడి ఫ్రెండ్స్ లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ భారత్ టూర్‌కి వచ్చారు. అక్కడి నుంచి మెస్సీ హోటల్‌కు చేరుకున్నారు.
మూడు రోజుల పర్యటన
గోట్ టూర్‌లో భాగంగా మెస్సీ మూడు రోజులు భారత్‌లో పర్యటించనున్నారు. కోల్‌కతాతో పాటు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో ఆయన పర్యటన ఉండనుంది. పర్యటనలో భాగంగా ఆయా రాష్ట్రాల సీఎంలు, ఇండస్ట్రియలిస్టులు, సినిమా ప్రముఖులను మెస్సీ కలవనున్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న మెస్సీ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నాడు. ఆ తర్వాత సోమవారం ప్రధాని మోదీని మెస్సీ కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
VIDEO | West Bengal: Argentine footballer Lionel Messi arrived at Kolkata Airport accompanied by Luis Suarez and Rodrigo De Paul.
(Source: Third Party)#LionelMessi
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/nNVfGvfpnX
— Press Trust of India (@PTI_News) December 12, 2025
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






