Land for Job Scam | ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ కుటుంబానికి ఎదురుదెబ్బ..
Land for Job Scam | ఆర్జేడీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఢిల్లీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యోగాలకు భూములు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ రైల్వేశాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై అభియోగాలు మోపాలని సీబీఐని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది.
P
Pradeep Manthri
National | Jan 9, 2026, 3.39 pm IST
















