Jewellery Shops | అక్కడ ఆభరణాలు కొనాలంటే.. కస్టమర్లు ముఖం చూపించాల్సిందే..
Jewellery Shops | ఆ వ్యాపారులకు (Jewellery Shops) దొంగల భయం పట్టుకున్నది. ఆభరణాలు కొననడానికి (Gold Ornaments) దుకాణాలకు వచ్చి గుట్టుచప్పుడు కాకుండా విలువైన వాటిని ఎత్తుకుపోతున్నారు. ముఖం కప్పిఉంచడంతో సీసీ కెమెరాల నిఘాలో ఉన్నప్పటికీ వారిని గుర్తించడం కష్టంగా మారింది.
trinethra.news: ఆ వ్యాపారులకు (Jewellery Shops) దొంగల భయం పట్టుకున్నది. ఆభరణాలు కొననడానికి (Gold Ornaments) దుకాణాలకు వచ్చి గుట్టుచప్పుడు కాకుండా విలువైన వాటిని ఎత్తుకుపోతున్నారు. ముఖం కప్పిఉంచడంతో సీసీ కెమెరాల నిఘాలో ఉన్నప్పటికీ వారిని గుర్తించడం కష్టంగా మారింది. దీంతో వ్యాపారులకు ఓ ఆలోచన తట్టింది. మీరు ముఖం చూపిస్తేనే తాము ఆభరణాలు చూపిస్తామంటూ షరతు పెట్టారు.
హిజాబ్, మాస్క్, హెల్మెట్, ముఖాన్ని దాచే మరేదైనా తరహా వస్త్రంతో బంగారం దుకాణంలోకి వచ్చి ఆభరణాలను కొనుగోలుచేస్తామంటే ఇకపై కుదరదని తెగేసి చెబుతున్నారు. అలాంటి వారికి బంగారునగలు విక్రయించబోమని బిహార్ నగరవ్యాపారులు స్పష్టం చేశారు. దీనిని తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆల్ ఇండియా జ్యూయలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ (AIJGF) ప్రకటిచింది.

హిజాబ్, మాస్క్ వంటివి ధరించి వచ్చిన మహిళలు, వ్యక్తులు దొంగతనాలకు పాల్పడిన సందర్భాల్లో సీసీటీవీల్లో చూసి తర్వాత వారిని గుర్తించడం చాలా కష్టంగా మారిందని, ఈ నేపథ్యంలో ముఖాలను కప్పుకొని వచ్చే కస్టమర్లకు ఆభరణాలు విక్రయించకూడదని నిర్ణయించామని ఏఐజేజీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ ముమార్ వర్మ చెప్పారు. ముఖం కన్పించకుండా దుకానణాల్లోకి వచ్చే వారికి తాము నగలను ప్రదర్శించేది లేదని, ముఖం చూపిస్తేనే నగలను చూపిస్తామన్నారు. వినియోగదారులు, దుకాణాల యజమానుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
సంబంధిత వార్తలు

Hydroponic Farm | హైడ్రోఫోనిక్ వ్యవసాయం.. ఎకరాకు రూ. 57 లక్షలు సంపాదిస్తున్న ఐఐఎం ఎంబీఏ గ్రాడ్యుయేట్
మే 19, 2026

Hyderabad | హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. రూ. 20 లక్షల విలువైన బంగారం సీజ్
మే 18, 2026

Bihar Cabinet Expansion | బీహార్‌లో కేబినెట్ విస్తరణ.. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ కుమార్ తనయుడు
మే 7, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



