Earthquake | విశాఖ నగరంలో భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు
Earthquake | ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం( Vishakapattanam ) సిటీలో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. దీంతో నిద్రలోనే విశాఖ వాసులు ఉలిక్కిపడ్డారు.
Earthquake | త్రినేత్ర.న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం( Vishakapattanam ) సిటీలో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. దీంతో నిద్రలోనే విశాఖ వాసులు ఉలిక్కిపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున 5.08 గంటలకు వైజాగ్( Vizag )లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై తమ నివాసాల నుంచి నిద్ర మత్తులోనే బయటకు పరుగులు తీశారు. మంగమారిపేట, మధురవాడ, జగదాంబ సహా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించగా, రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 4.5 గా నమోదు అయింది. కాకినాడకు 225 కి.మీ దూరంలో బంగాళాఖాతంలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
తాజావార్తలు
- ●Bengaluru | మర్మాంగాలను చూపించిన డెలివరీ బాయ్.. షాకైన మహిళ
- ●Lion | 11 ఏళ్ల బాలుడిని చంపిన సింహాం.. ఆపై మృగరాజుకు వాంతులు
- ●HPCL | హెచ్పీసీఎల్లో ఉద్యోగాల భర్తీ.. 116 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్
- ●Weekly Horoscope | ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశి వారు జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు..!
- ●Horoscope | జూలై 12 రాశిఫలాలు.. ఈ రాశి వారికి అనుకున్న పనులు నెరవేరుతాయి..!
- ●Hyderabad Traffic Police Special Drive | హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. ఆ తప్పులు చేస్తే భారీ ఫైన్ తప్పదు!

Bengaluru | మర్మాంగాలను చూపించిన డెలివరీ బాయ్.. షాకైన మహిళ

Lion | 11 ఏళ్ల బాలుడిని చంపిన సింహాం.. ఆపై మృగరాజుకు వాంతులు

HPCL | హెచ్పీసీఎల్లో ఉద్యోగాల భర్తీ.. 116 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్

Weekly Horoscope | ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశి వారు జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు..!






