Class 9 Student | రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినికి ఐదు నెలల గర్భం.. వైద్యపరీక్షల్లో వెలుగులోకి..
Class 9 Student | ఒడిశాలోని ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 9వ తరగతి చదువుతున్న బాలిక (Class 9 Student) గర్భవతి (Pregnant) అని తేలింది.
Class 9 Student | త్రినేత్ర.న్యూస్: ఒడిశాలోని ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 9వ తరగతి చదువుతున్న బాలిక (Class 9 Student) గర్భవతి (Pregnant) అని తేలింది. దీంతో షాక్ గురైన పాఠశాల సిబ్బంది.. ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పారు.
మయూర్‌భంజ్ (Mayurbhanj) జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో (residential school) ఇటీవల సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక ఐదు నెలల గర్భవతి అని గుర్తించారు. దీంతో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వేసవి సెలవుల్లో (summer vacation) తనపై లైంగికదాడి జరిగినట్లు ఆమె తల్లిదండ్రులకు చెప్పింది.
వేసవి సెలవుల్లో ట్యూషన్ చెప్పేందుకు వచ్చిన ప్రైవేట్ ట్యూటర్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తనపై ఆఘాయిత్యానికి ఒడిగట్టాడని, విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడని వెల్లడించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
సంబంధిత వార్తలు

Gurukula School | మార్నింగ్ వాక్కు వెళ్లి.. కుప్పకూలిన గురుకుల విద్యార్థి.. దవాఖానకు తరలించే లోపే..
సెప్టెంబర్ 9, 2026

Hash Oil | హైదరాబాద్లో 14.2 కిలోల హాషిష్ ఆయిల్ స్వాధీనం
ఆగస్టు 22, 2026

Mushroom Farming | 14 ఏళ్ల ఐటీ కెరీర్ను వదిలి.. వ్యవసాయంవైపు అడుగులు.. కట్ చేస్తూ పుట్టగొడుగుల వ్యాపారంతో నెలకు రూ.10 లక్షల లాభం
ఆగస్టు 17, 2026
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్



