Supreme Court Judges | సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం
Supreme Court Judges | కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Supreme Court Judges | దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఖాళీల భర్తీ (Supreme Court Judges) ప్రక్రియ వేగవంతమైంది. ఇందులో భాగంగా ఇటీవలే కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫార్సుల మేరకు సీనియర్ న్యాయవాది వి మోహన, పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ సచ్‌దేవ, జమ్ము కశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లిని సుప్రీంకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించింది. మే 22, మే 27 తేదీల్లో జరిగిన సమావేశాల్లో సుప్రీంకోర్టు కొలీజియం ఈ ఐదు పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కేంద్ర ప్రభుత్వం పరిశీలించి నియామకాలకు ఆమోదం తెలిపింది.
In exercise of the power conferred by clause (2) of Article 124 of the Constitution of India, the President of India, after consultation with Chief Justice of India, is pleased to appoint the following as Judges of the Supreme Court of India. I convey my best wishes to them:- pic.twitter.com/WxHaRYWF6p
— Arjun Ram Meghwal (@arjunrammeghwal) June 1, 2026
Also Read..
హైదరాబాద్‌లో ఆర్సీబీ అభిమానుల రచ్చ.. లాఠీలకు పనిచెప్పిన పోలీసులు.. వీడియో
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ సీజ్
బస్సులో మంటలు.. కమ్మేసిన పొగ.. గుజరాత్ టైటన్ ఆటగాళ్లకు తప్పిన ముప్పు
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●HYDRA Prajavani Complaints | హైడ్రా కూల్చిన చోటే మళ్లీ నిర్మాణాలు.. పార్కులనూ వదలట్లేదు
- ●22A చిక్కుముడి: అసలేంటీ నిషేధిత భూముల రగడ? బాధితులు ఇదిగో ఇలా చేయండి !
- ●CM Revanth Reddy | ఎర్రగడ్డకు వెళ్లి టిమ్స్ కట్టానని చెప్పాడట!. కేటీఆర్‌పై రేవంత్ సెటైర్లు..!
- ●CM Revanth Reddy | పేదల కోసం రేవంత్ అన్న ఉన్నడని భరోసా కల్పించాలి : సీఎం రేవంత్
- ●CM Revanth Reddy | ప్రజాపాలనలో వైద్యానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●BUS and Lorry Accident | కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు.. ఐదుగురి పరిస్థితి విషమం

HYDRA Prajavani Complaints | హైడ్రా కూల్చిన చోటే మళ్లీ నిర్మాణాలు.. పార్కులనూ వదలట్లేదు

22A చిక్కుముడి: అసలేంటీ నిషేధిత భూముల రగడ? బాధితులు ఇదిగో ఇలా చేయండి !

CM Revanth Reddy | ఎర్రగడ్డకు వెళ్లి టిమ్స్ కట్టానని చెప్పాడట!. కేటీఆర్‌పై రేవంత్ సెటైర్లు..!

CM Revanth Reddy | పేదల కోసం రేవంత్ అన్న ఉన్నడని భరోసా కల్పించాలి : సీఎం రేవంత్



