Shamshabad Airport | శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ సీజ్
Shamshabad Airport | శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) మరోసారి భారీగా గంజాయి (Drugs Seized) పట్టుబడింది. హాంకాంగ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన విమాన ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు.
Shamshabad Airport | త్రినేత్ర.న్యూస్: శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) మరోసారి భారీగా గంజాయి (Drugs Seized) పట్టుబడింది. హాంకాంగ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన విమాన ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దీపక్ జోస్‌కుట్టి అనే ప్రయాణికుడి వద్ద హైడ్రోఫోనిక్ గంజాయిని గుర్తించారు. మొత్తం 7 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఎవరికోసం తీసుకెల్తున్నాడు అనే విషయాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దాని విలువ సుమారు 7 కోట్లకుపైగా ఉంటుందని వెల్లండిచారు.
కాగా, ఆదివారం కూడా పెద్దమొత్తం డ్రగ్స్ పట్టుబడి విషయం తెలిసిందే. బ్యాంకాక్ నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఓ ప్రయాణికుడి వద్ద చెక్ చేయగా భారీ మొత్తంలో హైడ్రోపోనిక్ గంజాయి బయటపడింది. దాని విలువ రూ.20 కోట్లు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు. హైదరాబాద్ నగరంలో ఎవరెవరికి సరఫరా చేస్తున్నారని అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Ponguleti Srinivas Reddy | హక్కుదారులకు హామీ ఇస్తున్నా.. 22ఎ వల్ల గజం భూమిని కూడా పోనివ్వం
ఆగస్టు 17, 2026

Hyderabad | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకోమంటే కత్తితో పొడిచి చంపాడు
ఆగస్టు 17, 2026

TIMS Sanath Nagar | 1,082 పడకలు.. 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లు.. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా టిమ్స్ సనత్‌నగర్
ఆగస్టు 16, 2026
తాజావార్తలు
- ●HYDRA Prajavani Complaints | హైడ్రా కూల్చిన చోటే మళ్లీ నిర్మాణాలు.. పార్కులనూ వదలట్లేదు
- ●22A చిక్కుముడి: అసలేంటీ నిషేధిత భూముల రగడ? బాధితులు ఇదిగో ఇలా చేయండి !
- ●CM Revanth Reddy | ఎర్రగడ్డకు వెళ్లి టిమ్స్ కట్టానని చెప్పాడట!. కేటీఆర్‌పై రేవంత్ సెటైర్లు..!
- ●CM Revanth Reddy | పేదల కోసం రేవంత్ అన్న ఉన్నడని భరోసా కల్పించాలి : సీఎం రేవంత్
- ●CM Revanth Reddy | ప్రజాపాలనలో వైద్యానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●BUS and Lorry Accident | కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు.. ఐదుగురి పరిస్థితి విషమం

HYDRA Prajavani Complaints | హైడ్రా కూల్చిన చోటే మళ్లీ నిర్మాణాలు.. పార్కులనూ వదలట్లేదు

22A చిక్కుముడి: అసలేంటీ నిషేధిత భూముల రగడ? బాధితులు ఇదిగో ఇలా చేయండి !

CM Revanth Reddy | ఎర్రగడ్డకు వెళ్లి టిమ్స్ కట్టానని చెప్పాడట!. కేటీఆర్‌పై రేవంత్ సెటైర్లు..!

CM Revanth Reddy | పేదల కోసం రేవంత్ అన్న ఉన్నడని భరోసా కల్పించాలి : సీఎం రేవంత్



