Bank of Baroda | బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు..
Bank of Baroda | త్రినేత్ర.న్యూస్: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) వివిధ భాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 206 పోస్టులకు దరఖాస్తులు (BoB Recruitment) కోరుతున్నది.
Bank of Baroda | త్రినేత్ర.న్యూస్: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) వివిధ భాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 206 పోస్టులకు దరఖాస్తులు (BOB Recruitment) కోరుతున్నది. ఇందులో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్ డేటా మేనేజ్‌మెంట్, డిజిటల్ బ్యాంకింగ్, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్, కార్పొరేట్ అకౌంట్స్ అండ్ టాక్సేషన్ ప్లానింగ్ వంటి విభాగాల్లో మేనేజర్, సీనియర్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్, టెక్నికల్ మేనేజర్ పోస్టులున్నాయి. అర్హులైనవారు ఆగస్టు 28 వరకు www.bankofbaroda.bank.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.48,480 నుంచి రూ.1,20,940 వరకు వేతనం అందుతుంది.
మొత్తం పోస్టులు- 206
ఇందులో ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ 88 పోస్టులు, సెక్యూరిటీ 54, డిజిటల్ బ్యాంకింగ్ 19, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ 16, కార్పొరేట్ అకౌంట్స్ అండ్ టాక్సేషన్ ప్లానింగ్ 15, ఎంటర్‌ప్రైజ్ డేటా మేనేజ్‌మెంట్ ఆఫీస్ 14 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పోస్టును బట్టి గ్రాడ్యుయేషన్, బీఈ లేదా బీటెక్, బీసీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ పూర్తిచేసి ఉండాలి. అదేవిధంగా సంబంధిత విభాగంలో 2 నుంచి 10 ఏండ్ల అనుభవం తప్పనిసరి. 2026 ఆగస్టు 1 నాటికి 23 నుంచి 43 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా..
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో..
దరఖాస్తు ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలు, ఎక్స్‌సర్విస్‌మెన్ అభ్యర్థులకు రూ.175.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 26
అధికారిక వెబ్సైట్: https://bankofbaroda.bank.in
సంబంధిత వార్తలు

Minimum Balance | మినిమం బ్యాలెన్స్ రూల్స్ ఏమిటి.. ఏయే బ్యాంకుల్లో కనీస బ్యాలెన్స్ ఎంత ఉండాలి..?
ఆగస్టు 1, 2026

IBPS SO Recruitment | ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. డిగ్రీ, పీజీ చేసినవారు అర్హులు
జులై 4, 2026

CP Sajjanar | బ్యాంకు ఉద్యోగికి సైబర్ నేరాలపై అవగాహన అవసరం : సీపీ సజ్జనార్
జూన్ 12, 2026
తాజావార్తలు
- ●Lord Uday Nagaraju | కర్ణాటక సీఎంతో లార్డ్ ఉదయ్ నాగరాజు భేటీ..
- ●New Pensions | చేయూత పింఛన్లకు దరఖాస్తులు షురూ.. 15 నుంచి కొత్త పెన్షన్లు
- ●Police Recruitment | పోలీసు ఉద్యోగాలకు అర్హత సాధించిన భక్తప్రహ్లాదుడు.. న్యూస్..స్పేస్ రాణి.. తుఫెయిల్
- ●Tirupati-Karimnagar Express | మారిన తిరుపతి-కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు వేళలు.. పెరిగిన ప్రయాణ సమయం!
- ●Horoscope | ఆగస్టు 8 రాశి ఫలాలు.. ఈ రాశివారు పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు!
- ●Smart Ration Cards | స్మార్ట్ రేషన్‌కార్డులు వచ్చేస్తున్నయ్.. 15న సంగారెడ్డిలో పంపిణీకి శ్రీకారం చుట్టనున్న సీఎం..!

Lord Uday Nagaraju | కర్ణాటక సీఎంతో లార్డ్ ఉదయ్ నాగరాజు భేటీ..

New Pensions | చేయూత పింఛన్లకు దరఖాస్తులు షురూ.. 15 నుంచి కొత్త పెన్షన్లు

Police Recruitment | పోలీసు ఉద్యోగాలకు అర్హత సాధించిన భక్తప్రహ్లాదుడు.. న్యూస్..స్పేస్ రాణి.. తుఫెయిల్

Tirupati-Karimnagar Express | మారిన తిరుపతి-కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు వేళలు.. పెరిగిన ప్రయాణ సమయం!



