Bird Flu | మళ్లీ విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. ఆ జిల్లాల్లో కేసులు నమోదు | త్రినేత్ర News
Bird Flu | మళ్లీ విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. ఆ జిల్లాల్లో కేసులు నమోదు
గత వారమే బర్డ్ ఫ్లూ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర మంత్రి జే చించు రాణి తెలిపారు. వెంటనే శాంపిల్స్ భోపాల్‌లో ఉన్న ల్యాబ్‌కి పంపించగా పాజిటివ్ వచ్చినట్లు మంత్రి స్పష్టం చేశారు.