త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Alla Nani | ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

Alla Nani | ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఇక‌లేరు. వైజాగ్‌లోని త‌న నివాసంలో గుండెపోటుతో క‌న్నుమూశారు.

S

National | Published On Sep 15, 2026, 2.33 pm IST

Alla Nani | ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
Advertisement

Alla Nani | త్రినేత్ర‌.న్యూస్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఇక‌లేరు. వైజాగ్‌లోని త‌న నివాసంలో గుండెపోటుతో క‌న్నుమూశారు. వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసి, కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఏలూరు నియోజకవర్గం నుంచి 2004, 2009, 2019 ఎన్నిక‌ల్లో గెలుపొందారు.

యూత్ కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు. వైఎస్సార్ మ‌ర‌ణం త‌ర్వాత ఆళ్ల నాని వైసీపీలో చేరారు. ఆయ‌న అస‌లు పేరు కాళీ కృష్ణ శ్రీనివాస్. ఇద్ద‌రు కుమారులు ఉన్నారు.

Advertisement
Advertisement